లైగర్ కొత్త ప్రోమో..ఇంటర్వ్యూ చేస్తూ కంటతడి పెట్టిన ఛార్మి- Video

0
117

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస ప్ర‌మోష‌న్‌ల‌తో బిజీగా ఉన్నారు.

ఇక లైగర్‌’ సినిమా నుంచి మరో కొత్త ప్రోమో విడుదలైంది. ఈ వీడియోలో ఛార్మి దర్శకుడు పూరీ, హీరో విజయ్​ను ఇంటర్వ్యూ చేశారు. మరి ఛార్మి అడిగిన ప్రశ్నలేంటి? వాటికి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి సమాధానాలు ఏమి చెప్పారు? ఈ విషయాలకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ప్రోమో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://youtu.be/lHIQpYRyMxQ