లైగర్ అప్డేట్..AKDI PAKDI వీడియో సాంగ్ రిలీజ్

0
122

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ AKDIPAKDI ని విడుదల చేశారు చిత్ర బృందం.  ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా ఈ సాంగ్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. విజయ్ స్టెప్పులు ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తున్నాయి.

వీడియో సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=128&v=odgV7PYSPG8&feature=emb_title

ఇక ఈ సినిమా తరువాత వీరి కాంబినేషన్ లోనే ‘జనగణమన’ సినిమా రాబోతుంది. ఇది పూరి కలల ప్రాజెక్ట్ కావడం విశేషం.