2022 లో అత్యంత ఆదరణ పొందిన సినిమాల లిస్ట్..టాప్ లో విక్రమ్, కేజిఎఫ్

0
97

2022 ఇయర్ ఫస్ట్ ఆఫ్ విజవంతంగా ముగిసింది. భారీ సినిమాలు అంతకుమించి కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ అయింది. అయితే ఇందులో కొన్ని సినిమాలు అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తే మరికొన్ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ‘మోస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్స్‌’ పేరిట 10 సినిమాలను ప్రకటించింది. వీటిలో టాప్ 1 లో కమల్ హాసన్ విక్రమ్ ఉండగా..ఆ తరువాత కింద లిస్ట్ వాటి రేటింగ్ ఇవ్వడం జరిగింది.

‘విక్రమ్‌’- 8.8 రేటింగ్‌

‘కేజీఎఫ్​ చాప్టర్​-2- 8.5 రేటింగ్‌

ది కశ్మీర్‌ ఫైల్స్‌ (హిందీ): 8.3 రేటింగ్‌

హృదయం (మలయాళం): 8.1 రేటింగ్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ (తెలుగు): 8.0 రేటింగ్‌

ఏ థర్స్‌డే (హిందీ): 7.8 రేటింగ్‌

ఝండ్‌ (హిందీ): 7.4 రేటింగ్‌

రన్‌వే 34 (హిందీ): 7.2 రేటింగ్‌

సమ్రాట్‌ పృథ్వీరాజ్‌ (హిందీ): 7.2 రేటింగ్‌

సమ్రాట్‌ పృథ్వీరాజ్‌ (హిందీ): 7.2 రేటింగ్‌