ఈ దర్శకుడికి సూపర్ స్టార్ డేట్స్ ఇస్తారా…

-

అర్జున్ రెడ్డి ఖభీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తిసిన దర్శకుడు సందీప్ వంగా ఆతర్వాత ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీతో రాసుకున్నాడు… ఈ సినిమాను స్టార్ హీలతో తీయాలనుకున్నాడు.. ఈ కథకు మొదటిల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆతర్వాత రెబస్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో రన్ భీర్ కపూర్ కు తన కథను వినిపించాడు…

- Advertisement -

ఒక దశలో ప్రభాస్ పేరు కన్ఫామ్ అయింది… ఆతర్వాత రన్ బీన్ డెవిల్ అనే టైటిల్ తో సందీప్ వంగా సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది… ఇప్పుడు ఇదే స్టోరీని బైలింగ్వాల్ గా తీయడానికి ప్రయత్నిస్తున్నారని టాక్… తెలుగు వెర్షన్ లో మహేష్ కనిపిస్తారని హిందీ వెర్షన్ లో రన్ భీర్ కపూర్ నటిస్తాడని టాక్… మహేష్ బాబు నటించబోయే చిత్రం సౌత్ మొత్తంలో రిలీజ్ చేయనున్నారు అలాగే హిందీ సినిమాను నార్త్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు…

సందీప్ వంగా మహేష్, రన్ భీర్ కపూర్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎంతో ఆసక్తిగా ఉన్నా సెట్స్ పైకి వెళ్లడం అంత ఈజీ కాదని అంటున్నారు… ఎందుకంటే రన్ భీర్ బ్రహ్మస్త్ర, శంషేర్ లాంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.. మహేష్ బాబు సర్కార్ వారి పాట తర్వాత జక్కన్న దర్శకత్వంలో నటించనున్నాడు.. మరి సందీప్ కు వీరిద్దరు ఎప్పుడు డేట్స్ ఇస్తారో చూడాలి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...