‘దమ్ మసాలా’ సాంగ్ వచ్చేసింది.. దుమ్మురేపిన మహేష్‌..

-

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) కలయికలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ చిత్రం నుంచి ‘దమ్ మసాలా’ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజైంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ పాటని పాడారు. టీజర్‌లో మహేష్ ఫుల్‌ మాస్‌గా కనిపించారు. దీంతో మహేష్ అభిమానులకు ఈ సినిమా థియేటర్‌లో పూనకాలు తెప్పించడం ఖాయంగా ఉంది.

- Advertisement -

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

Read Also: ఈ పాలపొడి ప్యాక్ వేస్తే పిగ్మెంటేషన్ మచ్చలు మటుమాయం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘తులసి’తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Tulsi Benefits | ‘తులసి’ చెట్టును పూజించి సంప్రదాయం మన దేశంలో...

2027 వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్.. గంభీర్ ఏమన్నాడంటే..!

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్(Gautam Gambhir)...