12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

-

Telangana BJP | నాలుగో విడత అభ్యర్ధుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 12 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఇటీవల పార్టీలో చేరిన సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి టికెట్, చలమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు టికెట్‌ను కేటాయించింది. ఇక ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుకు నిరాశ ఎదురైంది. ఆయన తనయుడు వికాస్ రావు వేములవాడ నుంచి టికెట్ ఆశించగా.. తుల ఉమకు అవకాశం కల్పించింది.

- Advertisement -

Telangana BJP నాలుగో విడత జాబితా ఇదే. .

చెన్నూరు – దుర్గం అశోక్

ఎల్లారెడ్డి – వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

వేములవాడ – తుల ఉమ

కొడంగల్ – బంటు రమేష్ కుమార్

సిద్ధిపేట – దూది శ్రీకాంత్ రెడ్డి

నకిరేకల్ – నకరకంటి మొగులయ్య

గద్వాల – బోయ శివ

మిర్యాలగూడ – సాదినేని శ్రీనివాస్

ములుగు – అజ్మీరా ప్రహ్లాద్ నాయక్

హుస్నాబాద్ – బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి

మునుగోడు – చలమల్ల కృష్ణారెడ్డి

వికారాబాద్ – పెద్దింటి నవీన్ కుమార్

Read Also: ‘దమ్ మసాలా’ సాంగ్ వచ్చేసింది.. దుమ్మురేపిన మహేష్‌..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ముగిసిన ప్రచార ఘట్టం.. మూగబోయిన మైకులు..

Telangana Elections |తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింది. గత నెలన్నరగా ప్రతి...

తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ వీడియో సందేశం..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ ప్రజలకు...