హీరో మహేష్ బాబు(Mahesh babu)కు సూపర్ స్టార్ క్రేజ్, దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) కు స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చి పెట్టిన చిత్రం ‘పోకిరి’. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా అప్పటి టాలీవుడ్ రికార్డులన్నింటిని తిరగరాసింది. పండుగాడిగా మహేశ్ నటన అభిమానులను ఒక ఊపు ఊపేసింది. నేటితో ఆ చిత్రం విడుదలై సరిగ్గా 17 సంవత్సరాలు అయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ #17yearsforGameChangingIHPokiri హ్యాష్ ట్యాగ్ తో ట్విటర్ లో పోస్టులు పెడుతున్నారు. మహేశ్ మేనరిజం, పూరి డైలాగులు చిత్రాన్ని ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో వాడే పండుగాడు’.. ‘ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా?’ అనే డైలాగులు ఇప్పటికీ ఎక్కడోచోట మార్మోగుతూనే ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో పోలీసులుగా మహేశ్ బాబు(Mahesh babu) ఎంట్రీ అయితే వేరే లెవల్. ఆ ట్విస్టుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
నేటితో 17ఏళ్లు పూర్తి చేసుకున్న ‘పండుగాడు’
-
Previous article
Read more RELATEDRecommended to you
Citadel 2 | సినిమాగా ‘సీటాడెల్-2’.. త్వరలోనే చెప్తానన్న వరుణ్ ధావన్
‘సీటాడెల్: హనీబన్నీ’ ఇటీవల విడదులై అందరి చేత సూపర్ అనిపించుకుంది. దీంతో...
Varun Dhawan | సమంతను చూస్తే భయమేసింది: వరుణ్ ధావన్
టాలీవుడ్ బ్యూటీ సమంత కష్టాలపై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్(Varun Dhawan)...
Varun Dhawan | అలా జరిగితే చంపేయాలన్నంత కోపం వస్తుంది: ధావన్
తండ్రి, కూతురు అనుబంధాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు. కూతురు అదగాలే కానీ...
Latest news
Must read
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...