గద్దలకొండ గణేష్ కు మహేష్ బాబు ఫిదా..!!

గద్దలకొండ గణేష్ కు మహేష్ బాబు ఫిదా..!!

0
95

వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవలే రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులు తెగ నచ్చగ వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ఇకపోతే ఈ సినిమా కు ప్రముఖుల నుంచి కూడా ప్రశంశలు అందుకుంటుంది..

తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారు. ‘గద్దలకొండ గణేష్’ చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని, వరుణ్ తేజ్ గణేష్‌గా అద్భుతంగా నటించాడని, హరీష్ శంకర్, 14 రీల్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని, అలాగే మంచి సక్సెస్‌ను అందుకున్న చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు..’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్‌కి హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్, గోపి ధన్యవాదాలు తెలిపారు.