నా జీవితంలో ఐదు సార్లు కాస్టింగ్ కౌచ్ ఎదురైంది.. టాప్ హీరోయిన్..!!

నా జీవితంలో ఐదు సార్లు కాస్టింగ్ కౌచ్ ఎదురైంది.. టాప్ హీరోయిన్..!!

0
30

కాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది హీరోయిన్స్ చాల రకాలుగా ఆరోపణలు చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ అయితే కనిపించట్లేదు.. అయితే ఇప్పటికి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసే హీరోయిన్స్ రోజు రోజు కి ఎక్కువయిపోతున్నారు. కొందరూ అవకాశాలు రావేమో అని బయటకు రాకుండా ఉంటున్నారు.

మరికొంతమంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కుంటున్న కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి ధైర్యంతో బయటకు చెబుతున్నారు. ఈ రెండో జాబితాలోకి చేరారు సుర్విన్ చావ్లా . తెలుగు,హిందీ,తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా దీనికి బాధితురాలే అంట.

ఆమె స్వయంగా చెప్పింది ఒక ఇంటర్వూలో.. ఒక ఇంటర్వూలో సుర్విన్ మాట్లాడుతూ ‘ ఒక పేరు గాంచిన దర్శకుడు నాతో అదేదో చేయించాడు.చాలా అసభ్యంగా ఉంది. ఇప్పటికి మొత్తం తెలుగు హిందీ కలుపుకుని మొత్తం ఐదు సార్లు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కున్నాను అని ఆమె పెద్ద బాంబు వేశారు.