మహేష్ బాబు పర్సనాల్టీకి సరిపడ విలన్ సెట్ చేసిన చిత్ర యూనిట్…

మహేష్ బాబు పర్సనాల్టీకి సరిపడ విలన్ సెట్ చేసిన చిత్ర యూనిట్...

0
104

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట… ఈ చిత్రంలో మహేష్ బాబుకు హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది… బ్యాంక్ రాబరి నేపథ్యంలో సాగే ఈ కథలో విలన్ పాత్ర కిలకం అట..

మహేష్ బాబు తల్లి బ్యాంక్ లో పని చేస్తున్న నేపథ్యంలో బ్యాంకు రాబరి జరుగుతుంది… ఆ నెపాన్ని మహేష్ బాబు తల్లిపై పడుతుంది ఈ రాబరి నుంచి తన తల్లిని రక్షించేందుకు విలన్ ను పట్టుకునేందుకు విదేశాలకు వెళ్తాడు మహేష్… అందుకే మహేష్ కు తగ్గట్లు విలన్ ను సెట్ చేసే పనిలో పడిందట చిత్ర యూనిట్…

తొలుత విలన్ గా ఉపేంద్ర పోషిస్తున్నాడని వార్తలు వచ్చాయి.,.. ఆతర్వాత మరికొందరి పేర్లు వచ్చాయి.. ఇప్పుడు మరో పేరు హల్ చల్ చేస్తోంది… అరవింద్ స్వామి విలన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. మహేష్ బాబుకు సరిపడ పర్సనాలిటీ స్టేచర్ ఉండటం వల్ల అరవింద్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి…