మాళవిక శర్మ క్లీవేజ్ షో..!!

మాళవిక శర్మ క్లీవేజ్ షో..!!

0
154
Actress Malvika Sharma New Photos

తొలి సినిమా హిట్ అయితే ఆ సినిమా లోని ఆ హీరోయిన్ కి వరుస అవకాశాలు క్యూ కడుతాయి.. ఒక వేళ సినిమా ప్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ మొత్తం హీరొయిన్లకే పడుతుంది. ఇప్పటికే చాల మంది నటిమనులు ఇంటర్వ్యులల్లొ ఈ విషయాన్ని చెప్పారు కూడా..ఇది హీరోయిన్ మాళవిక శర్మ విషయంలోనూ రుజువైంది.. ర‌వితేజ న‌టించిన నేల టిక్కెట్టు సినిమా లో ఆమె హీరోయిన్ గా నటించగా ఆ సినిమా ఆమెకు అంతగా కలిసి రాలేదు.. కానీ ఎందుకంటే ఆ సినిమాలో అంత‌గా అందాలు ఆర‌బోసింది ఈ బ్యూటీ. ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఈ భామ‌కు ఆఫ‌ర్లు రావ‌డం లేదు. దాంతో అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తుంది.

తాజాగా విడుద‌లైన ఓ ఫోటోషూట్ చూసి అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు. నేల టిక్కెట్టు సినిమాలో నాజూగ్గా క‌నిపించిన మాళ‌విక‌.. ఇప్పుడు మాత్రం ఊహించ‌ని విధంగా లావు అయిపోయింది. దాంతో అభిమానులు ఈ బ్యూటీని చూసి షాక్ అవుతున్నారు. బ్రాండ్స్‌లో దూసుకుపోయిన మాళ‌విక‌.. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. ఆఫ‌ర్లు రాకపోయినా కూడా అందంగా ముస్తాబవుతూ హాట్ ఫోటోస్‌తో మత్తెక్కిస్తుంది ఈ భామ. మరి ఈ ఫోటోలు అమ్మడు ఆశించినట్లే మన దర్శకుల దౄష్టిలో పడి ఇప్పుడైనా ఈ బ్యూటికీ అవకాశాలు వస్తాయెమో వేచి చూద్దం.