ఆ  అశ్లీల వీడియోలో ఉంది నేను కాదు – నటి కన్నీటి పర్యంతం

remya suresh remya suresh morphed video morphed video malayalam actress morphed video actress remya suresh video remya suresh viral video

-

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వార్తలు అసత్యాలు కూడా ఉంటున్నాయి కచ్చితంగా ఏది వాస్తవం ఏది అవాస్తవమో తెలుసుకోవాలి… అలాగే అనేక మార్ఫింగ్ వీడియోలు ఆడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి, ముఖ్యంగా సెలబ్రెటీలని కొందరు టార్గెట్ చేస్తున్నారు… అయితే  కొన్నిరోజులుగా ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న ఓ ప్రైవేటు వీడియో గురించి మలయాళీ నటి రమ్య సురేష్ స్పందించారు.

- Advertisement -

 

వైరల్ అవుతున్న వీడియోలో ఉంది తాను కాదని తనకు ఆ నగ్న వీడియోకి సంబంధం లేదని ఆమె తెలిపారు, నా స్నేహితులు చెప్పడంతో నాకు ఈ వీడియో గురించి తెలిసింది, నాలా ఆమె ఉండటంతో నేనే అని అనుకుంటున్నారు…కాని ఆ వీడియోలో ఉంది నేను కాదు అని ఆమె తెలిపారు.

 

రమ్య వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తాజాగా ఆమె సోషల్మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

అందులో ఉన్న అమ్మాయి రూపురేఖలు కొద్దిగా అటు ఇటుగా నాకు మాదిరిగానే ఉన్నాయి. అందరూ ఆ వీడియో చూసి నేనే అనుకున్నారు నాకు ఇది చూడగానే బాధ అనిపించింది.. నా భర్త సపోర్ట్ తో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చానని ఆమె తెలిపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan).. ఎవరికీ బయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...