Movie: ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సినిమాల జాతరే…

-

Movie: నూతన సంవత్సరమైన 2023 సంక్రాంతి పండగ సిని అభిమానులకు చాల ప్రత్యేకమైందిగా చెప్పవచ్చు. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్‌‌లో పెద్ద సినిమాల సందడి మామూలే.. అయితే ఈ పెద్ద పండగ ఈసారి చాలా ప్రత్యేకం.. సంక్రాంతే లక్ష్యంగా తెలుగులో పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఫుల్ మాస్ యాక్సాన్‌‌తో నందమూరి బాలకృష్ణ ‘‘వీరసింహారెడ్డి’’ గాను మెగాస్టార్ చిరంజీవి ‘‘వాల్తేరు వీరయ్య’ ’గాను ప్రేక్షకులను అలరించాడనికి వస్తున్నారు. అయితే.. మరోపక్క బహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ సినిమా ‘‘ఆదిపురుష్’’ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ నటించిన ‘‘ఏజెంట్’’ సినిమాలు ఈ సంక్రాంతికి థియోటర్లలో అలరించానున్నాయి.

- Advertisement -

ఇది ఇలా ఉంటే కంటెంట్‌ ఉంటే ఎలాంటి సినిమాను అయిన సరే ఆదరించే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు పొరుగు రాష్ట్రం హీరో అయినా తెలుగు ప్రజల అభిమానం సంపదించుకొని.. తెలుగు మార్కెట్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దళపతి ‘‘వారసుడు’’ సినిమానూ.. సంక్రాంతి విడుదల చేయనున్నారు. అయితే.. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మరి ఈ సంక్రాంతి బరిలో ఏ హీరో సినిమా (Movie) ప్రేక్షకుల అభిమనాన్ని పొంది విజేతగా నిలుస్తోందో వేచి చూడాలి.

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...