మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం అయిపోయింది ఇవిగో ఫోటోలు

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం అయిపోయింది ఇవిగో ఫోటోలు

0
68

టాలీవుడ్ లో ఈ ఏడాది వ‌రుస‌గా సెల‌బ్రెటీల వివాహం జ‌రుగుతోంది, తాజాగా మెగా డాట‌ర్ నిహారిక కి కూడా పెళ్లి ఫిక్స్ అయిన విష‌యం తెలిసిందే, అయితే ఇరువురు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్ లో జరిగింది.

కేవ‌లం ఈ ఎంగేజ్ మెంట్ కు ఇరుకుటుంబాల వారు మాత్ర‌మే హాజ‌రు అయ్యారు, ఇక నాగ‌బాబు కుటుంబం, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, శ్రీజ ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఆయ‌న భార్య‌, ఇక రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయ్యారు.

మెగా అల్లుడు పేరు చైతన్య , ఆయ‌న గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. నిహారిక-చైతన్యల పెళ్లి గురించి ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.
ఇక వివాహం కొన్ని నెల‌ల్లో చేస్తారు అని తెలుస్తోంది. ఇవిగో ఫోటోలు.