Bhola Shankar Trailer | మెగాస్టార్ ‘భోళా శంకర్’ ట్రైలర్ విడుదల.. పవన్ డైలాగ్ అదుర్స్

-

మెగాస్టార్ చిరింజీవి ‘భోళా శంకర్’ ట్రైలర్(Bhola Shankar Trailer) వచ్చేసింది. అమ్మాయిల మిసింగ్, సిస్టర్ సెంటిమెంట్‌తో వస్తున్న సినిమాలో అండర్ కవర్ కాప్‌గా కనిపించబోతున్న మెగాస్టార్.. అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు మస్త్ షేడ్స్‌తో వచ్చేశాడు. సూపర్ డూపర్ మూవీని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ట్రైలర్ ద్వారా తెలుస్తుండగా.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసిన డైలాగ్‌కు ఫిదా అవుతున్నారు అభిమానులు.

- Advertisement -

ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందని.. రాసి పెట్టుకొమ్మని చెబుతున్నారు. ఈ చిత్రానికి మెహెర్ రమేశ్ దర్శకత్వం వహించగా.. తమన్నా కథానాయికగా నటించింది. మరో కీలక పాత్రలో మహానటి కీర్తి సురేశ్, అక్కినేని హీరో సుశాంత్ నటించారు. ఆగష్టు 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read Also: మరో ఆసక్తికరమైన సినిమాతో రాబోతున్న వరుణ్ తేజ్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...