Miss Shetty Mr Polishetty | అనుష్క-నవీన్ పొలిశెట్టి సినిమా విడుదల తేదీ ఫిక్స్

-

స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) – యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty). మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది. పైగా దానికి తోడు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, టీజర్‌ మంచి బజ్‌ను క్రియేట్‌ చేసింది. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇక సినిమాపై అటెన్షన్‌ క్రియేట్‌ చేసేందుకు మేకర్స్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా సినీ లవర్స్‌ నిరీక్షణకు ఫలితం దక్కినట్లు తెలుస్తుంది. ఈ సినిమా(Miss Shetty Mr Polishetty)ను ఆగ‌స్టు 4న విడుద‌ల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు స‌మాచారం. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
Read Also:
1. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ డైరెక్టర్‌తో నెక్ట్స్ సినిమా!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...