హలో గురు ప్రేమకోసమే మూవీ రివ్యూ

హలో గురు ప్రేమకోసమే మూవీ రివ్యూ

0
151

చిత్రం – హలో గురు ప్రేమకోసమే
నటి నటులు – రామ్,అనుపమ పరమేశ్వరన్,ప్రణీత ,ప్రకాష్ రాజ్ ,సితార,మహేష్ ఆచంట
నిర్మాత – దిల్ రాజు
సంగీతం – దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ – త్రినాధ్ రావు నక్కిన
ఎడిటర్ – కార్తీక్ శ్రీనివాస్

కథ – సంజు (రామ్ ) ఒక గ్రామం నుండి అను ( అనుపమ పరమేశ్వరన్ ) ప్రేమను గెలవడానికి సిటీ కి వస్తాడు.సిటీ కి వచ్చి సాఫ్ట్ వర్ జాబ్ చేస్తూ ఉంటాడు.గ్రామీణ నేపథ్యంలో కథ ఒక 15 నిముషాలు ఉంటుంది తరువాత సిటీ కి వచ్చి తన ప్రేమను ఎలా గెలుస్తాడో అనేది తరువాత జరిగే స్టోరీ.

నటి నటులు – రామ్ యాక్టింగ్ సూపర్ రామ్ మరో సారి తన నటనని ఈ సినిమాలో బయటపెట్టాడు.అనుపమ ప్రణీత యాక్టింగ్ సూపర్ వీరి గ్లామర్ సినిమా అదనపు ఆకర్షణ గా నిలుస్తుంది.ప్రకాష్ రాజ్ ,సితార,పోసాని కృష్ణ మురళి నటన చాల బాగుంటుంది.ప్రకాశ్ రాజ్ పాత్ర ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ –
కామెడీ
రామ్-ప్రకాష్ రాజ్ ల మధ్య సన్నివేశాలు
ఆహ్లాదంగా సాగిపోయే కథ

మైనస్ పాయింట్స్ –
రొటీన్ కథ
బాక్గ్రౌండ్ మ్యూజిక్

రేటింగ్ -3.0/5