నాది అందమైన ఫిగర్ అందుకే అందరికీ చూపిస్తా….

నాది అందమైన ఫిగర్ అందుకే అందరికీ చూపిస్తా....

0
84

అభిషేక్ రెడ్డి గుంజన ఆరస్ జంటగా నటించిన చిత్రం వైఫ్ ఐ ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది… ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించారు… ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన గుంజన తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇచ్చింది…

ఈ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది… ఇలాంటి సినిమాలో ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపుతారని అడిగితే తనకు ఫిగర్ ఉందని చెప్పింది… దాన్ని చూపించడంలో తప్పేం లేదని అంటోంది ఈ ముద్దుగుమ్మ ..ఇల్లు , కరీదైన కారు కొనుక్కుంటం అందరికీ చూపిస్తాము అలాగే తనది అందమైన ఫిగర్ అందుకే అందరికీ చూపిస్తాని అంటోంది…

ప్రస్తుతం సినిమాల్లో కిస్సుల బికినీలు కామన్ అయ్యాయని అంటోంది… నలుగురు అమ్మాయిలు లైన్ లో నీట్ గా రెడీ అయితే అందులో ఒక అమ్మాయి షార్ట్ వేసుకు వస్తే అందరు ఆమె వైపే చూస్తారని తెలిపింది…