సమంత కోసం లగ్జరీ ఇళ్లు కొన్న నాగ్ ఎక్కడో తెలుసా…

సమంత కోసం లగ్జరీ ఇళ్లు కొన్న నాగ్ ఎక్కడో తెలుసా...

0
91

అక్కినేని నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే… తాజాగా తన భార్యకు నాగ చైతన్య భారీ గిఫ్ట్ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎంటనే గా మీ అందరి ప్రశ్న… రండి ఏంటో చూద్దాం…

నాగ చైతన్య తన భార్యకు గిఫ్ట్ గా చైన్నైలో ఇళ్లు కొనడానికి ప్లాన్ చేస్తున్నారట… అదేంటి సమంతది చైన్నైనే కదా అక్కడ ఆల్ రెడీ ఆమెకు సొంత ఇల్లు ఉందికదా అని అందరి సందేహం కానీ తమకంటూ ఒక సొంత ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు కొనాలని చూస్తున్నారట…

అది కూడా బీచ్ పక్కక ఒక ఇళ్లు కొనాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారట.. హైదరాబాద్ లో నాగ చైతుకు ఒక సొంత ఇల్లు ఉంది… అలాగే గోవాలో కూడా ఒక ఇళ్లు కొనాలని చూస్తున్నారని ఫిలిం నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది…