Naga Shaurya: నాగశౌర్య పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?

-

Naga Shaurya to tie the knot with bengaluru girl anusha: టాలీవుడ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు అవ్వబోతున్నాడు. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ విషయన్ని నాగశౌర్య కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. వీరి వివాహం బెంగుళూరులో ఈనెల 20న ఉదయం 11.25 గంటలకు ఘనంగా జరగనుంది. ఈ వివాహ వేడుక బెంగళూరులోని జెడబ్ల్యూ మారియట్‌ హోటల్‌‌‌లో జరుగుతున్నాట్లు సమాచారం.

- Advertisement -

కృష్ణ వ్రింద విహారి సినిమా సమయంలోనాగశౌర్య(Naga Shaurya)కు పెళ్లిచేయబోతున్నామని, అమ్మాయి కోసం అన్వేషిస్తున్నామని నాగశౌర్య తల్లి ఉష ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కాగా.. అకస్మాత్తుగా పెళ్లి తేదీని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యనికి గురిచేస్తుంది. ఇటీవలే నాగశౌర్య అన్నయ్య కూడా కొన్నినెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా.. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని నెటిజన్లు ఇంటర్‌‌నెట్‌‌లో తెగవెతికేస్తున్నారు. అనూష శెట్టి ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ చేశారు. బెంగుళూరులో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...