నాగచైతన్య ‘థాంక్యూ’ బిగ్ అప్డేట్..ఆకట్టుకుంటున్న ఫెర్వెల్ సాంగ్

0
106

ప్రస్తుతం యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంచి కధ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే నటించిన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక తాజాగా విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్యూ సినిమాతో మనముందుకొస్తున్నాడు. నాగచైతన్య సరసన కోలీవుడ్ భామ అందాల రాశిఖన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ  సంబంధించి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ఈ సినిమా నుండి ఫేర్వెల్ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ లో నాగ చైతన్య తన అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=IeN1TIAdUuc&feature=emb_title

మొత్తంగా ఈ సినిమాలో చైతూ నాగచైతన్యతో ల‌వ్ ట్రాక్ న‌డిపించ‌బోతున్నాడ‌ని గతంలో విడుదలైన టీజ‌ర్‌తో అర్థ‌మ‌వుతుంది. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించగా..శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.