నాకు కోపం వస్తే వెంటనే అక్కడికే వెళ్ళిపోతా…..

నాకు కోపం వస్తే వెంటనే అక్కడికే వెళ్ళిపోతా.....

0
152

టాలీవుడ్ యువ సామ్రాట్ కింగ్ నాగార్జున ఒక ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ లో నాగార్జున మాట్లాడుతూ నాకు కోపం వచ్చిన్నపుడు ఇంట్లో ఉండను వెంటనే జిమ్ కి వెళ్ళిపోతా అన్నాడు.అంతే కాకుండా వారానికి ఐదు రోజులు జిమ్ చేస్తా అని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా 145 kgs వెయిట్ లిఫ్టింగ్ చెయ్యగలను అని చెప్పారు.అఖిల్,చైతు 170 ,180 kgs వెయిట్ లిఫ్టింగ్ చెయ్యగలు అని చెప్పారు.