రికార్డ్స్ సృష్టిస్తున్న సాహూ మూవీ వీడియో

రికార్డ్స్ సృష్టిస్తున్న సాహూ మూవీ వీడియో

0
48

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహూ .ఈ సినిమా లో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజా గా ఈ సినిమా మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు చిత్ర బృందం.ఈ మేకింగ్ వీడియో కి చాప్టర్ 1 అని పేరు పెట్టారు.

ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది విడుదలైన 24 గంటలో 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి.అంతే కాకుండా ఈ టీజర్ కి భారీగా లైక్స్ కూడా వచ్చాయి.టాలీవుడ్ లో మేకింగ్ వీడియో కి ఇంత రెస్పాన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్.