ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా కారు ని పచ్చడి చేశారు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నా కారు ని పచ్చడి చేశారు

0
142

జూ.ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం అరవింద సామెత. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా లో ఒక కీలక పాత్రలో నటించిన ఇషా రెబ్బ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.తాజాగా ఇషా రెబ్బ ఒక ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూ లో ఇషా మాట్లాడుతూ అరవింద సామెత ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నా కారు గేట్ దగ్గరే ఒక గంట సేపు ఆపేసారు ఫ్యాన్స్ ఎక్కువ గా ఉండడం వల్ల కారు లోపలకి వెళ్లలేకపోయింది ఎన్టీఆర్ అభిమానులు అందరూ నా కారు మీద పడిపోయారు.నా కారు ని పచ్చడి చేశారు అని చెప్పుకొచ్చింది.అంత మంది ఫ్యాన్స్ నా కారు దగ్గరకు రావడం నాకు చాల ఆనందం గా అనిపించింది అని చెప్పుకొచ్చారు.