ప్రభాస్ కోసం క‌థ రెడి చేస్తున్న మ‌రో డైరెక్ట‌ర్

ప్రభాస్ కోసం క‌థ రెడి చేస్తున్న మ‌రో డైరెక్ట‌ర్

0
96

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన డైరెక్ట‌ర్ సుకుమార్. గ‌తంలో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించి అన్ని చిత్రాలు ఒక దాన్ని మించిన మ‌రొక‌టి స‌క్సెస్ లను అదిగ‌మిస్తునే వున్నాయి. ఇప్ప‌టికే సుకుమార్ రామ్ చ‌ర‌ణ్, అల్లూఅర్జున్, ఎన్టీఆర్ ల‌కు మంచి విజ‌యాల‌ను అందించారు. అయితే ఇదే క్ర‌మంలో స‌రికొత్త క‌థ‌ను ఆయ‌న రెడి చేసుకున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మ‌హేష్ కోసం ఒక క‌థ‌ను రెడి చేసి ఆయ‌న‌కు వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది అయితే మ‌హేష్ బాబు ఈ క‌థ‌కు సంతృప్తి చెంద‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కోసం సుకుమార్ క‌థ‌ను మ‌రో రెడి చేసిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ క‌థ ప్ర‌భాస్ ఒక లైన్ వివ‌రించ‌గానే క‌థ‌కు ప్ర‌భాస్ ఓకే చెప్పిన‌ట్లు ఫిలిం న‌గ‌ర్ లో వార్త‌లు వ‌స్తున్నాయి.