Project K: ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గెంతేసే వార్త ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. కథని రెండు భాగాలుగా చూపించడం ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఓ ట్రెండ్ గా మారింది. ‘బాహుబలి’ నుంచి ఈ తరహాలో వచ్చిన సినిమాలన్నీ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే'(Project K) సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా చిత్ర బృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వారి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ కే’ మూవీ!
-
Read more RELATEDRecommended to you
Mamta Kulkarni | 25 ఏళ్ల తిరిగి ఇండియాకు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఎందుకోసమో..?
మమతా కులకర్ణి(Mamta Kulkarni).. ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసిన...
Sandhya Theatre Case | సంధ్య థియేటర్ ఘటన.. ముగ్గురు అరెస్ట్
Sandhya Theatre Case | పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ...
Manchu Manoj | మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీస్ కంప్లైంట్
మంచు ఫ్యామిలీ మరోసారి రోడ్డు ఎక్కింది. ఈసారి తండ్రీ కొడుకులు ఒకరిపై...
Latest news
Must read
KTR | అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. కేటీఆర్‌ను అడ్డుకున్న అధికారులు..
తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శీతాకాల సమావేశాలకు...
Mamta Kulkarni | 25 ఏళ్ల తిరిగి ఇండియాకు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఎందుకోసమో..?
మమతా కులకర్ణి(Mamta Kulkarni).. ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసిన...