అప్పుడే మామ కోడళ్ల మధ్య విభేదాలు.. చైతు ఏం చేస్తాడో మరీ..!!

అప్పుడే మామ కోడళ్ల మధ్య విభేదాలు.. చైతు ఏం చేస్తాడో మరీ..!!

0
126

టాలీవుడ్ లో క్రేజీ కపుల్ ఎవరంటే చైతు సమంత ల పేర్లు వినిపిస్తాయి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరంటే అభిమానుల్లో ఒక స్పెషల్ అభిమానం ఉంటుంది.. అయితే పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత ఓ చిన్న యాడ్ వీరి కుటుంబంలో వివాదాలను రేపుతోంది.. సమంత మామ అక్కినేని నాగార్జున ఘడి డిటర్జెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.. ఈ యాడ్ లో నాగ్ ” వాడి చుడండి.. తర్వాతే నమ్మండి” అంటూ కింగ్ ఘడి డిటర్జెంట్ గొప్పతనాన్ని చెప్పాడు..

డీనికి కౌంటర్ గా సమంత తాజా గా చేసిన మరో డిటర్జెంట్ యాడ్ ఇప్పుడు వీరిమధ్య విభేదాలను తెచ్చేలా ఉంది.. ట్రిపులేక్స్ డిటర్జెంట్ పౌడర్ తరపున ప్రచారం చేస్తున్న సామ్ ఈ ప్రకటన లో పలికే ఓ డైలాగ్ నాగ్ ఫాన్స్ ని హార్ట్ చేస్తుందట.. 30 ఏళ్లుగా వినియోగంలో ఉన్న డిటర్జెంట్ ఇది.. ” స్వయంగా మీరే టెస్ట్ చేసి చూశారుగా, మరి ల్యాబుల్లో టెస్ట్ లు ఎందుకు, వాడి చూడమని చెప్పడమెందుకు, అంటూ అదిరే పంచ్ వేసేసింది.. ఈ పంచ్ డిటర్జెంట్ పైనా లేక మామ మీదనా అనేది సమంత చెప్పాలి ఉంది.. ఈనేపథ్యంలో ఈ విషయంపై నాగ్ ఎలా స్పందిస్తారో చూడాలి..