నాకు బ‌లవంతంగా ఫోర్న్ క్లిప్పులు చూపించాడు

నాకు బ‌లవంతంగా ఫోర్న్ క్లిప్పులు చూపించాడు

0
155

దేశ‌వ్యాప్తంగా మీటూ ఉద్య‌మం సంల‌నంగా మారుతోంది. గతంలో వెండితెర బుల్లి తెర‌, టీవీ, వంటి ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌ని చేసి లైంగికంగా ఎదుర్కున్న వారంద‌రూ మీటూ మూమెంట్ ద్వారా త‌మ మౌనాన్ని వీడి గ‌ళాన్ని విప్పుతున్నారు. ఇప్ప‌టికే అనేమంది హీరోలు, డైరెక్ట‌ర్లు లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న త‌రుణంలో తాజాగా ఇదే జాబితాలో యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు, న‌టుడు విక్కీ కౌశ‌ల్ తండ్రి కౌశ‌ల్ కూడా చేరాడు.

కౌశ‌ల్ వ‌ద్ద గ‌తంలో డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ గా పని చేస్త‌న్న న‌మిత ప్ర‌కాశ్ ఈ వ్యాఖ్య‌లు చేసింది. 2006లో ఓ చిత్రాని సంబంధించి ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్లిన‌ప్పుడు కౌశ‌ల్ త‌న‌ను లౌంగికంగా వేదించాడ‌ని సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు చేసింది. అంతేకాదు త‌న‌కు ఓడ్కాను బ‌ల‌వంతంగా తాపించి ఫోర్న్ ఫిల్మ్ క్లిప్ ల‌ను చూపించార‌ని న‌మిత ట్వీట్ చేసింది.