‘నాటు నాటు’ సాంగ్​ ప్రోమో వచ్చేసింది..!

'Natu Natu' song promo has arrived ..!

0
95

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్​ఆర్​ఆర్’. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​లో భాగంగా మూవీలోని ‘నాటు నాటు’ అనే మరో సాంగ్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేసింది. దీన్ని చూస్తుంటే ఈ గీతంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=OVY7_ki60UU&feature=emb_title