Bandla Ganesh | ‘BRO’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బండ్ల గణేష్ ఉండాల్సిందే!

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, కమెడియన్ బండ్ల గణేష్(Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. సినిమాలతో పాటు రాజకీయ అంశాలపైనా స్పందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. అయితే, బండ్లన్న పవన్ కల్యాణ్‌కు చాలా పెద్ద అభిమాని. ఈ విషయాన్ని బహిరంగంగా తానే అనేక సార్లు చెప్పారు. తరచూ పవన్ సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లకు వచ్చి స్పీచ్‌లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.

- Advertisement -

తాజాగా.. ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న బ్రో సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్(BRO Pre Release Event) హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదిక(Shilpakala Vedika)లో జరుగనుంది. దీంతో ఈ ఫంక్షన్‌‌లో బండ్ల గణేష్‌(Bandla Ganesh) ఉండాల్సిందే అంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read Also: హ్యాపీ లైఫ్ కోసం ఈ సిక్స్ రూల్స్ పాటించండి
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...