ఇకపై యాంకర్ సుమ పై అలాంటి కథనాలు రాయద్దు

-

ఇటీవల కొద్ది నెలలుగా ఓ వార్త వినిపించింది, యాంకర్ సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల ఇద్దరూ విడిపోయారు, ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు అని అనేక వార్తలు వినిపించాయి, సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి, అయితే దీనిపై ఆమె ఎక్కడా ఎలాంటి కామెంట్ చేయలేదు, అంతేకాదు రాజీవ్ కనకాల కూడా ఎక్కడా మాట్లాడలేదు.

- Advertisement -

అయితే తర్వాత వీరిద్దరూ కలిసి ఓ ప్రోగ్రామ్ లో కనిపించారు.. ఇద్దరి అన్యోన్యత చూసి, అందరూ ఇలాంటి వార్తలు వచ్చాయి ఏమిటి అని షాక్ అయ్యారు, వాళ్లు బాగానే కలిసి ఉన్నారు, కాని కొన్ని మీడియాలు సోషల్ మీడియాలు వారిపై ఇలాంటి రాతలు రాశాయి.

అయితే ఆమె రాజీవ్ ఇద్దరూ సినిమాలు షోలతో చాలా బిజీగా ఉన్నారు, తాజాగా దసరా సందర్భంగా తన అభిమానులకు యాంకర్ సుమ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె తన భర్తతో కలిసి కనపడింది. గతంలో వచ్చిన వార్తలు అన్నీంటిని తోసిపుచ్చేలా ఇప్పటికే సుమ పలు ఫొటోలు పోస్ట్ చేసింది. సో ఇకపై ఇలాంటి చెత్త రాతలు రాయద్దు, ఆ జంట బాగానే ఉన్నారు అని సుమ అభిమానులు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...