పవన్ కల్యాణ్ విషయంలో నిహారిక ఏం చేసిందో చూస్తే షాక్

పవన్ కల్యాణ్ విషయంలో నిహారిక ఏం చేసిందో చూస్తే షాక్

0
116

మెగా ఫ్యామిలీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ పార్టీలు వివాహ వేడుకలలో అందరూ కలిసి ఉంటారు.. ఎవరు విడివిడిగా రాజకీయాలు చేసుకున్నా, కుటుంబం దగ్గరకు వచ్చేసరికి సందడిగా ఉంటారు.. అయితే అందరికి మెగా ఫ్యామిలీలో దారి చూపించిన వ్యక్తి అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి అందుకే చిరుకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది మెగా ఫ్యామిలీ. మెగా హీరోయిన్ నిహారిక, రాహుల్ విజయ్లు నటించిన సూర్యకాంతం చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. మరి మెగా బ్యూటీ సినిమా అంటే మెగా హీరోలు అందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. ఆ ఇంటి అమ్మాయికి అందరి ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ స్పందన వస్తోంది మెగా ఫ్యామిలీ నుంచి.

ఈ టీజర్కు మంచి స్పందన లభించడంతో ఇక సినిమా ప్రమోషన్స్ కూడా ఉత్సాహంగా చేస్తున్నారు చిత్ర యూనిట్ . తాజాగా సూర్యకాంతం షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని.. చిత్ర బృందం ప్రమోషన్లో భాగంగా వాడుకుంది. ఇంతకి ఆ సమయంలో నిహారిక పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశారు.. అంతేకాకుండా సుహాసిని చేత కూడా డ్యాన్స్ చేయించారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిని మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.ముద్దపప్పు ఆవకాయ్ వెబ్సిరీస్ ఫేమ్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.