నితిన్ ఇద్దరు హీరోయిన్స్ లో రొమాన్స్

నితిన్ ఇద్దరు హీరోయిన్స్ లో రొమాన్స్

0
109

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నితిన్ భీష్మ తో మంచి విజయం అందుకున్నాడు… ఇప్పుడు మరో సినిమాకు రెడీ అయిపోయాడు… బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు…

ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ పై సుధాకర్ రెడ్డి నికితరెడ్డి లతో పాటు ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు… ఈ సినిమాలో నితిన్ సరసనగా తమన్నా నభా నటేశ్ లను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది…

హిందీ లో టబు రాధిక అప్టేలు పోషించిన పాత్రల్లో వీరు నటిస్తున్నారు… ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు… కాగా మహతి సర్వ సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు…