నిత్యా మేనన్ కెరియ‌ర్లో ఆమె న‌టించిన టాప్ సినిమాలు ఇవే

నిత్యా మేనన్ కెరియ‌ర్లో ఆమె న‌టించిన టాప్ సినిమాలు ఇవే

0
36

తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో నటించింది అందాల తార
నిత్యా మేనన్ . ప‌లు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.

1988, ఏప్రిల్ 8 న జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను చ‌దివింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. జ‌ర్న‌లిస్ట్ అవ్వాలి అని భావించింది. మ‌రి ఆమె న‌టించిన సినిమాలు చూద్దాం..అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.

ఎన్.టి.ఆర్. కథానాయకుడు
గీత గోవిందం

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి
జనతా గ్యారేజ్
ఒక్క అమ్మాయి తప్ప
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
ఒక్కడినే
జబర్దస్త్
ఇష్క్
అలా మొదలైంది