ఆ విషయం లో సన్నీ లియోన్ ని మించిపోయిన నిత్య మీనన్

ఆ విషయం లో సన్నీ లియోన్ ని మించిపోయిన నిత్య మీనన్

0
50

నిత్యామీనన్ సినిమా కెరీర్ ప్రారంభమై చాలా సంవత్సరాలయింది. ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా నిత్యామీనన్ శ్రుతి తప్పి నటించడం కానీ కాస్ట్యూమ్స్ ధరించడం కాని రొమాంటిక్ సీన్ చేయడం కానీ చేయలేదు. ఎక్కువ నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసిన నిత్యా మీనన్ మొదటి సారి తన హద్దులు తానే చెరిపేసుకుంది…

ముద్దు సీన్ చేసి సంచలనం సృష్టించింది. అది కూడా మరో అమ్మాయి తో లెస్బియన్ గా నటించిన నిత్యామీనన్ నటించి ఆశ్చర్యపరిచింది… సినిమాల్లో ఇన్నాళ్లు చాలా పద్ధతిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్లిన నిత్యా మీనన్ తాజాగా అభిషేక్ బచ్చన్ తో కలిసి బ్రీత్ అనే వెబ్ సిరీస్ లో రెచ్చిపోయింది.

అందులో కలిసి లెస్బియన్ గా నటించడంతో పాటు మరో అమ్మాయితో రొమాన్స్ సీన్ లో నటించి ముద్దు సీన్ లో అదరగొట్టింది. అమ్మాయితో అయినా ముద్దు సీన్ నిత్యామీనన్ వైరల్ అవుతోంది… మొదటి సారి ముద్దు సీన్ అవ్వడం వలన నిత్యామీనన్ గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో ఎన్ని రోజులు సావిత్రిలా కనిపించిన నిత్యా మీనన్ ఇప్పుడు వెబ్ సిరీస్ లో సన్నీ లియోన్ మాదిరిగా రెచ్చిపోతున్నారు ఏంటీ అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలన్నింటికీ నిత్యామీనన్ ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి