NTR 30 అప్‌డేట్‌.. ఫుల్ జోష్‌లో తారక్ ఫ్యాన్స్!

-

NTR 30 |టాలెంటెడ్ డైరెక్టర్‌ కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తో్న్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న సినిమా కావడంతో ప్రతీ ఒక్కరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) కూడా సెట్స్‌లోకి జాయిన్‌ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మే 20న రిలీజ్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. వచ్చే ఏడాది మే 5న ఈ సినిమా(NTR 30) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
Read Also: రొమాన్స్ చేయడానికే తీసుకుంటున్నారు: అనసూయ షాకింగ్ కామెంట్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...