జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల హీరో ఎన్టీఆర్ ట్వీట్

-

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు… ఉదయం ఏడు గంటలకు ఆయన గుంటూరులోని తన స్వగృహంలో బాత్ రూమ్ లో కుప్పకూలారు… ఆయన సినిమాల్లో అరుదైన పాత్ర పోషించారు…

- Advertisement -

కరోనా వల్ల షూటింగ్ లేక గుంటూరులోని తన స్వగృహంలో ఉంటున్నారు… రాయలసీమ యాసతో ప్రజలను అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక ఆయన మృతిపట్ల స్టార్ హీరో ఎన్టీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు…ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…

అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...