జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల మహేష్ ట్వీట్…

-

రాయలసీమ యాసతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించిన ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇక లేరు… ఈ రోజు ఉదయం ఆయన తన స్వగృంలో గుండెపోటుతో మృతి చెందారు… 1946 మే 8 న జన్మించారు…

- Advertisement -

కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలం శిరువెళ్ళ గ్రామంలో జయప్రకాశ్ రెడ్డి జన్మించారు… ఈయనది వ్యవసాయ కుటుంబం… కాగా ఆయన మృతి పట్ల పలువురు నటులు సంతాపం తెలిపారు… ఇదే క్రమంలో స్టార్ హీరో మహేష్ బాబు సంతాపాన్ని తెలిపారు… ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా జయప్రకాశ్ రెడ్డి తన చివరి సినిమాను మహేష్ బాబుతో చేశారు…

Saddened by the passing of #JayaPrakashReddy garu. One of TFI’s finest actor-comedians. Will always cherish the experience of working with him. Heartfelt condolences to his family and loved ones.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...