ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు నుంచి తారక్ ఫోటో లీక్

-

NTR30 |గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు తెరకెక్కుతుండగా.. ఇటీవలే సినిమా షూటింగ్ లో తారక్ జాయిన్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ ఫోటో ఒకటి లీక్ అయింది. ఈ ఫోటోల ఎన్టీఆర్ కలర్ ఫుల్ డ్రస్సుతో అదిరిపోయాడు. అయితే ఈ ఫోటో లీక్ కావడంపై ఎన్టీఆర్ చాలా సీరియస్ అయి చిత్ర యూనిట్ పై ఫైర్ అయ్యాడని సమాచారం.

- Advertisement -

NTR30 |అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా ఈ ఫోటోను ఎవరు లీక్ చేశారో కనిపెట్టే పనిలో ఉన్నాడట. లీక్ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని.. అలా చేస్తేనే మున్ముందు లీకుల బెడద ఉండదని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక లీకులు ఆపడం కష్టతరం అవుతోంది. కాగా మే20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: రికార్డ్ క్రియేట్ చేసిన ‘పుష్ప-2’ గ్లింప్స్ వీడియో

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...