ఏడాది పాటు ఖాళీగా ఉన్నా నన్ను వాడుకోండి ప్లీజ్..

ఏడాది పాటు ఖాళీగా ఉన్నా నన్ను వాడుకోండి ప్లీజ్..

0
88

లవ్లీ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శాన్వి… మొదటి చిత్రం హిట్ అవ్వడంతో ఈ ముద్దుగమ్మకు అడ్డా అలాగే రౌడీ వంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది… అయితే ఈ రెండు చిత్రాలు ప్లాఫ్ కావడంతో శాన్వికి పెద్దగా ఛాన్స్ రాలేదు…

తాజాగా కన్నడ సినిమాలో నటిస్తుంది… రోహిత్ కు సరసనగా సచిన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం అవనే శ్రీమన్నారాయణ ఈ చిత్రం తెలుగులో అతడే శ్రీమన్నారాయణ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు… తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవేంట్ హైదరాబాద్ లో నిర్వహించారు…

ఈ ఈవెంట్ శాన్వి మాట్లాడుతూ… కన్నీరు పెట్టుకుంది… రౌడీ చిత్రం తర్వాత తనకు అవకాశాలు రాలేదని చెప్పింది… తాను అందంగా లేనో లేక చిన్న వయస్సనో సరిగ్గానటించడంరాకో తెలియదు కానీ తనకు ఏడాదిన్నరపాటు అవకాశాలు రాకున్నాయని చెప్పింది… తాను మళ్లీ అతడే శ్రీమన్నారాయణ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నానని పేర్కొంది శాన్వి