‘ఊ అంటావా మామా సాంగ్’..చిట్టి పొట్టి బట్టలతో సమంత ప్రాక్టీస్ (వీడియో)

'Oo Antawa Mama Song' .. Samantha Practice With Chitti Shorts (Video)

0
119

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమా ‘పుష్ప’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్​ చేస్తోంది. బన్నీ నటనకు తోడు ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి అభిమానులు ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా చిత్రంలోని పాటలు విపరీతంగా ఆకట్టుకొని మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.

ఈ సినిమాలో సమంత చేసిన ప్రత్యేక గీతం ‘ఊ అంటావా మామా’ హైలైట్​గా నిలుస్తోంది. ఈ పాటలో  బన్నీతో సమంత చేసిన స్టెప్పులు థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయిస్తోంది. సమంత స్టెప్పులు, హావభావాలకు ఫ్యాన్స్​ పిచ్చెక్కిపోయారు. అయితే ఈ పాట కోసం సామ్ ఎంతో కష్టపడిందట. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

అయితే ఈ పాట కోసం చాలా కష్టపడిందట సామ్. అందులో వేసే స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని చెబుతోంది. ‘ఊ అంటావా మామా..’ పాట కోసం సామ్ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ వీడియోలో సామ్ పొట్టి బట్టలతో ఆకట్టుకునేలా స్టెప్పులేసింది.

https://twitter.com/TeamTWTS?