Oscar Awards | ఆస్కార్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్’..

-

ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల(Oscar Awards) ప్రధాన కార్యక్రమం ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఓపెన్‌హైమర్’ చిత్రం ఏకంగా ఏడు అవార్డులతో సత్తా చాటింది.

- Advertisement -

Oscar Awards విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం – ఓపెన్‌హైమర్

ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింక్స్)

ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ సహాయ నటి: డా’వైన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫెర్సన్ (అమెరికన్ ఫిక్షన్)

ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యూకే)

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ది బాయ్ అండ్ ది హెరాన్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్: లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ ఒరిజినల్ సాంగ్: బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్ (బార్బీలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? సాంగ్‌కి)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: 20 డేస్ ఇన్ మారియుపోల్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: ది లాస్ట్ రిపేర్ షాప్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: వార్ ఈజ్ ఓవర్! బెస్ట్ సౌండ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్‌హైమర్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పూర్ థింగ్స్ బెస్ట్ హెయిర్ అండ్ మేకప్: పూర్ థింగ్స్

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్

Read Also: బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు.. అధికారిక ప్రకటన విడుదల..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...