పవన్ బర్త్ డే సందర్భంగా…. సంచలన ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చిన చిరంజీవి….

పవన్ బర్త్ డే సందర్భంగా.... సంచలన ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చిన చిరంజీవి....

0
104

జనసేన పార్టీ అధినేత, తెలుగు ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక అభిమానులకు ఈరోజు పెద్ద పండగ…. ఎక్కడ చూసినా పవన్ కు బర్త్ డే విషెస్ చేస్తూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు…

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అన్న మెగా స్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు… తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే జనసేనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాడు చిరంజీవి…

కాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మహేష్ బాబుతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు… సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా అద్భుతమైన విజయాలను సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు…