‘ఓజీ’ సెట్స్ లోకి పవర్ స్టార్ వచ్చేశాడు

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ముంబైలో జరుగుతున్న ‘ఓజీ’ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్స్ లోకి ‘ఓజీ(OG)’ అడుగుపెట్టాడు అని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. వారంరోజుల పాటు పవన్(Pawan Kalyan) ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్ అయిన యువ దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా కొద్దిరోజుల క్రితం మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలైందంటూ మేకోవర్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Read Also: అధికార పార్టీ ఎంపీతో హీరోయిన్ పరిణితీ చోప్రా ఎంగేజ్మెంట్ పూర్తి?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...