పవర్ స్టార్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్టేడ్.. త్వరలో వకీల్ సాబ్2!

-

పవర్ స్టార్(Pawan Kalyan) అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఒక్కటి బయటకి వచ్చింది. రెండేళ్ల క్రితం విడుదలైన వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాతో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ తెచ్చుకుంది. వకీల్ సాబ్ విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్(Venu Sriram) అభిమానులతో ట్విట్టర్ లో ముచ్చటించారు. ఈ సందర్బంగా వకీల్ సాబ్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని.. ప్రస్తుతం స్క్రీప్ట్ పనుల్లో ఉన్నానని తెలిపారు.

- Advertisement -

దీంతో ఈ వార్తపై పవన్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియదు. ఎందుకంటే పవన్ ఇప్పుడు నాలుగు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. వారాహితో ప్రజల్లోకి వెళ్లనున్న ఆయన ఎన్నికలు అయిపోయే వరకు ప్రచారంలోనే ఉండనున్నారు. దీంతో ఈ సినిమా తెరకెక్కడానికి మరో 2 సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉంది.

Read Also: పవన్ కల్యాణ్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...