బిగ్ బాస్ ఫేమ్ హిమజ కు పవన్ కల్యాణ్ లేఖ – సంతోషంలో హిమజ

-

బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇప్పుడు బుల్లితెరలో సందడి చేస్తున్నారు… అంతేకాదు పలు సినిమాల్లో ఆమె అవకాశాలు సంపాదించుకుంటున్నారు.. ఇక తాజాగా ఆమె పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో

- Advertisement -

అవకాశం దక్కించుకుంది, ఇక తన అభిమాన హీరో సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆమె చాలా ఆనందించింది.

తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, పవన్ తో ఇటీవల దిగిన ఫొటోలను ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక తాజాగా పవన్ కల్యాణ్ కూడా హిమజకు ఓ లేఖ రాశారు, ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…హిమజ గారికి, మీకు అన్నీ శుభాలు జరగాలని, ప్రొఫెషనల్ గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ… పవన్ కల్యాణ్అంటూ ఓ లేఖను హిమజకు ఆయన పంపించారు.

ఇక ఈ లేఖ ఆమె కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు, ఇది అభిమానులు చూసి వారు షేర్లు లైకులు కామెంట్లు చేస్తున్నారు..ఈ శివరాత్రి సందర్భంగా పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

దీపావళి లక్ష్మీ పూజ ప్రాశస్త్యం ఏంటో తెలుసా?

All Time Report Desk :   దీపావళి పండగ వచ్చిందంటే అందరూ...

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....