Payal Rajput |యువతకు కిర్రెకిస్తున్న ‘పాయల్’ న్యూడ్ పోస్టర్

-

ఆర్ఎక్స్ 100 మూవీతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal Rajput). ఆ సినిమాలో తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలేవీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అయినా కానీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ యూత్ కు బాగా దగ్గరైంది. ఈ క్రమంలోనే పాయల్ తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెండ్ మూవీ చేస్తోంది.

- Advertisement -

ఇప్పుడు వీరి కలయికలో మంగళవారం(Mangalavaram) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇవాళ మంగళవారం కావడంతో చిత్ర యూనిట్ పాయల్(Payal Rajput) ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. పూర్తి నగ్నంగా ఉన్న పాయల్ ను బ్యాక్ నుంచి చూపిస్తూ లుక్ వదిలారు. ఈ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. 1990వ దశకంలో సాగే కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలోని పాయల్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని మేకర్స్ తెలిపారు.

Read Also: సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...