సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!

-

Sex Life |రిలేషన్ షిప్స్ మరింత స్ట్రాంగ్ అవడానికి కపుల్స్ మధ్య సెక్స్ లైఫ్ కూడా మంచి అనుభూతికరంగా ఉండాలి. ఆ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు భాగస్వామిని అసంతృప్తికి, ఆవేదనకు గురి చేసే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో ప్లెజర్ రాగానే ఆమెను వదలకండి. అలా చేస్తే శారీరక అవసరం కోసం ఆమెను వాడుకున్నారని ఫీల్ అవొచ్చు. అలా కాకుండా కాసేపు కౌగిలించుకుని ప్రేమను పంచండి. నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడండి.

- Advertisement -

Sex Life |ఇది కొన్ని సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. మీకు, మీ భాగస్వామికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీకు వీలైతే ప్రేమ, శ్రద్ధతో ఏదైనా చెప్పండి. లేదంటే ఇంతకంటే బాగా ఏమి చేయగలరో, ఏం చేస్తే ఆమెకి నచ్చుతుందో అడగండి. ఇలా చేయడం వలన మీరు ఆమె భావాలను గౌరవిస్తున్నారని సంతోషిస్తారు.

Read Also: శృంగారంలో మహిళలకు మూడ్ తెప్పించే 5 టచ్ లు!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...