అబ్బాయిలు ఆలా ఉంటే నాకు ఇష్టం

అబ్బాయిలు ఆలా ఉంటే నాకు ఇష్టం

0
71

పెద్ద హీరోలతో నటించడానికి కొత్త కధానాయికలు తెగ ఆరాటపడుతుంటారు. ఒక వేళా అవకాశం వస్తే అసలు వదులుకోరు.అలాంటి అవకాశాలు సంపాదించడానికి చకచక అడుగులేస్తోంది పూజా హెగ్డే. ఇప్పుడు ప్రతిభతో అవకాశాలు సంపాదించుకుంటుంది పూజా హెగ్డే.‘రంగస్థలం’లోని జిగేల్‌ రాణీ పాటతో ఐటెం సాంగ్స్ తోనూ అలరించగలనని నిరూపించుకుంది.

విలేకర్లు మీకు ఎలాంటి మగాళ్లంటే ఇష్టం’ అని అడిగితే… ‘సున్నితత్వం కలిగి ఉండాలి. మంచివాళ్లైతే ఇంకా మంచిది. నవ్వించే వాళ్ళు, తెలివైన వాళ్ళు అయితే ఎక్కువ ఇష్టం అని చెప్పింది. అయితే ఈమధ్య యూత్ ఫ్యాషన్‌ అంటూ తిరుగుతున్నారు . అది మంచిదే కానీ వెకిలిగా ప్రవర్తించకూడదు. డ్రస్సింగ్‌ సెన్స్‌ తెలిసుండాలి. హుందాగా ఉండాలి’’ అంటూ పెద్ద చిట్టానే విప్పింది పూజా హెగ్డే.