వరుణ్ తేజ్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా – పూజ హెగ్డే..!!

వరుణ్ తేజ్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా - పూజ హెగ్డే..!!

0
114

ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినా పూజా హెగ్దె..ప్రస్తుతం హీరోయిన్స్ లో వరుస స్టార్ ఛాన్సులతో ఫుల్ ఫాంలో ఉంది పూజా హెగ్దె. రీసెంట్ గా మహేష్ మహర్షిలో నటించి సూపర్ హిట్ కొట్టిన అమ్మడు ఓ పక్క త్రివిక్రం, అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా పూర్తి కాకముందే మరో రెండు ఛాన్సులు అందుకుందట. ఇదిలాఉంటే పూజా హెగ్దె వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో నటిస్తుందని అన్నారు.

ఆ సినిమా కోసం 15 రోజులకే 2 కోట్లు తీసుకుంటుందని వార్తలు రాశారు. ఈ క్రమంలో ఆమె వాల్మికి సినిమాకి డెట్స్ కుదరడం లేదని తప్పుకుందట.. నిజనికి ఆమె డెట్స్ కుదరక కాదు. ఎక్కువ పారితోషికం అడిగిందని మీడియా తనని ఆడేసుకుంటుండగా ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ చేయకపోవడమే తన కెరియర్ కు మంచిదని భావిస్తుంది పూజా హెగ్దె. అందుకే వాల్మీకి సినిమాకు డేట్స్ కుదరదని చెప్పిందట. వాల్మీకి సినిమాలో పూజా హెగ్దె లేకపోవడం ఆమె ఫ్యాన్స్ కు కొద్దిగా నిరాశకలిగించినా ఆమె ప్లేస్ లో ఏ హీరోయిన్ ను తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది.